సామాజిక సంక్షేమం
సమాజంలో అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో పురోగమించడమే లక్ష్యంగా పేద, ఎస్.సి.,ఎస్.టి., బి.సి., మైనారిటీ వర్గాల అభివృద్ధికి ఎన్నో సేవలందించారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భధ్రతా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ... బీసి సంక్షేమం, సాంఘిక, మేనార్టీ, మత్స్య, ఎక్సైజ్, అటవీ, పర్యావరణ, పురపాలక, స్త్రీశిశు సంక్షేమ శాఖ